విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఏపీలో 13 జిల్లాలను కాస్త.. 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే మరో కొత్త జిల్లా కూడా ఏర్పాటు కానుందని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ పూరైయింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా ఆ సంఖ్యను 26కు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారు. అభిప్రాయాలు అలా ఉంచితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లడం. ఓకే […]
New District In AP: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో పాలనకూడా ప్రారంభమైంది. అయితే, 26 జిల్లాకు తోడుగా మరో కొత్త జిల్లా రాబోతున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి పేర్నినాని మరో కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గిరిజన ప్రాంతాలన్నింటిని కలిపి ఒక జిల్లాగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం […]