సాధారణంగా అభిమాన సెలబ్రిటీలను వేరొక సెలబ్రిటీ కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. తమ అభిమాన నటుడి వర్క్ ని వేరే ఫేమస్ సెలబ్రిటీ వచ్చి ప్రశంసించినప్పుడు కలిగే ఆనందం వేరు. ప్రస్తుతం బాలీవుడ్ ఫేమస్ సింగర్ నేహా కక్కర్ అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందుతోంది. ఆమె ఆనందానికి కారణం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవును.. ఇటీవల జరిగిన ఎన్డీటీవి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా వేడుకలో […]
మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇటీవల ఎన్డిటీవీ నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా 2022’ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ట్రూ లెజెండ్’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సంతోషించారు. కాగా.. తాజాగా మెగా ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ ని ట్రూ లెజెండ్ అనడానికి ఇదే కారణం ఉందంటూ.. ఓ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డిటీవీ అవార్డుల వేడుకలో రామ్ చరణ్.. […]
సినీ ఇండస్ట్రీలో ‘మెగా’ ప్రస్థానం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖర స్థాయిని అందుకున్న చిరంజీవి నటవారసత్వాన్ని.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ చరణ్.. ఒక మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. […]