ఆమె గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అంత బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ఓ యువకుడు ఉన్నట్టుండి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ప్రేమ.. పేరుకు రెండు అక్షరాలే అయినా.. రెండు జీవితాలను ముడివేస్తుంది. ఎందరో ప్రేమించిన వారిని పెళ్లాడి ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కానీ, ఆ అదృష్టం అందరికీ ఉండదు. ఆ అదృష్టానికి నోచుకోలేక పోయామని ఓ యువ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. వేరొకరిని తన భాగస్వామిగా ఊహించుకోలేని ఆ యువతి ప్రాణం తీసుకుంది. ఆమె మరణ వార్త విన్న యువకుడు.. ఆమెలేని ఈ లోకం నాకెందుకంటూ అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. […]