కాలం మారినకొద్దీ సినిమాలు చూసే అభిమానుల అభిరుచులు కూడా మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కథను ప్రధాన వస్తువుగా భావించి సినిమా హిట్టా ఫట్టా అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సినిమాలో కథాకథనాలు రొటీన్ అయినా.. లాజిక్స్ మిస్ అయినా.. కామెడీ ఉంటే చాలని భావిస్తున్నారు. ఆ కోవలో వస్తున్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతుండటం విశేషం. అలాంటి లాజిక్ కథాకథనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘జాతిరత్నాలు’. టాలెంటెడ్ యువహీరో నవీన్ పొలిశెట్టి, […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత రాధేశ్యామ్ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి యువహీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే.. ప్రభాస్ స్టార్డమ్ గురించి అందరికి […]
ఫిల్మ్ డెస్క్- జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు నవీన్ పొలిశెట్టి. స్క్రిప్ట్ రైటర్‌గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నవీన్, ఆ తరువాత చిన్న చిన్న పాత్రల చేస్తూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో నటుడిగా మారాడు. ఇక జాతి రత్నాలు చిత్రం అనూహ్య విజయం సాధించడంతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి. ఇక ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడీ హీరో. ఇక అసలు విషయానికి వస్తే నవీన్ పోలిశెట్టి, తెలంగాణ […]