గత కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ సినిమా పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమాకి హైలీ పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా కాంతార మంచి ఆదరణ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ కూడా నమోదు చేసింది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలను వెనక్కి నెడుతూ.. కాంతార ప్రపంచవ్యాప్తంగా రూ. 400 […]
ఇటీవల థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార‘. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కాంతార.. కర్ణాటక, తుళు సంప్రదాయాలకు చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కింది. ముందుగా కన్నడ వరకే విడుదలైన ఈ సినిమా.. హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా విజయం సాధిస్తుందనే విషయాన్ని కాంతార మరోసారి ప్రూవ్ చేసింది. రూ. 20 కోట్ల […]
ఇటీవల చిన్న సినిమాగా వచ్చి యావత్ దేశాన్ని షేక్ చేసిన చిత్రం ‘కాంతార’. సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రాంతీయత అనేది ఎలాంటి అడ్డురాదని ప్రూవ్ చేస్తూ.. కాంతార చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో […]