తెలుగు చిత్ర పరిశ్రమలా తమిళ్ చిత్ర పరిశ్రమలో కూడా అందర్నీ తీసుకోవాలి. కేవలం తమిళ్ వాళ్లే పని చెయ్యాలి అనే ఆలోచనా ధోరణి నుంచి మీరు బయటకు రావాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలుపై సీనియర్ నటుడు నాజర్ స్పందించారు.
సంయుక్త మేనన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన విషయం తెలిసిందే. చేసిన మూడు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఈ మలయాళ భామను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా కూడా మారిపోయింది.
Nassar: ప్రముఖ నటుడు నాజర్ గాయపడ్డారు. షూటింగ్ సమయంలో ఆయన గాయాలపాలయ్యారు. తాజాగా, పోలీస్ అకాడమీలో ఆయన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. గాయాలతో ఉన్న ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, ఈ మధ్య కాలంలో నాజర్ సినిమాలు చేయటం బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఓ వార్త […]