సాధారణంగా నదులు ప్రవాహిస్తున్నప్పుడు ఎవరూ దాటే సాహసం చేయరు. అలానే నీరు నది నిండుగా కనిపిస్తున్న అవతలి గట్టుకు దాటే ధైర్యం ఎవరు చేయరు. కేవలం నదులు, సముద్రాలపై దేవుళ్లు నడిచేవారని మనం పురాణాల్లో చదివాము. తాజాగా ఓ వృద్ధ మహిళా కూడా నర్మద నది నీటిపై నడుచుకుంటూ వెళ్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
డైనోసార్.. రాక్షసబల్లి.. పేరు ఏదైనా కానీ.. దీని గురించి ప్రజలందరికి తెలుసు. హాలీవుడ్ సినిమాలు జురాసిక్ పార్క, డైనోసార్ సినిమాలతో ఈ జీవుల గురించి సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. డైనోసార్లు.. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద నివసించాయి. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిన ఈ జీవులకు సంబంధించిన అవశేషాలు.. నేటికి కూడా ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా డైనోసార్ల గుడ్లు వెలుగులోకి వచ్చాయి. అది కూడా […]
గత కొంత కాలంగా దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. నిర్లక్ష్యం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. ఇండోర్ నుంచి పూణే వెళ్తున్న బస్సు వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా రేలింగ్ కి […]