రెండు రోజుల క్రితం అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా శుక్రవారం అయ్యప్ప స్వామి మాలధారులు అతడిపై దాడి చేశారు. కోస్గిలో నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడికి పాల్పడ్డారు. అతడు తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పరిగెత్తించి కొట్టారు. ఇదే సమయంలో సమీపంలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకుని నరేష్ పై దాడికి పాల్పడుతున్న అయ్యప్ప భక్తులను అడ్డుకున్నారు. భైరి నరేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ […]
Occults: నారాయణ పేట జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మూగ జీవిని బలిచ్చి, దాన్ని కుండలో కుక్కి పూజలు నిర్వహించాడో మాంత్రికుడు. మత్తిస్థిమితం సరిగా లేని ఓ అబ్బాయికి బాగు చేస్తానంటూ సదరు మాంత్రికుడు ఈ క్షుద్ర పూజలకు తెరతీశాడు. చెరువులో పూజలు నిర్వహిస్తుండగా మత్స్యకారుల కంటపడటంతో విషయం బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే.. నారాయణ పేట జిల్లా, మద్దూరు మండలం, నందిపహాడ్‌కు చెందిన తిమ్మప్ప అనే బాలుడికి మతి స్థిమితం సరిగా లేదు. […]
ప్రేమ పేరుతో యువతులు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు మాత్రం ఆగటం లేదు. ఇంట్లో వారికి చెప్పుకోలేక, తమలో తమలో తామే మానసికంగా కుంగిపోతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా మరో 24 గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి.. ప్రేమ పేరుతే యువకుడి వేధింపులు తట్టుకోలేక పాడే ఎక్కింది. ఈఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తెలంగాణలోని నారాయణపేట […]