పైన కనిపిస్తున్న ఓ యువతి పేరు శ్రావ్య, మరో అమ్మాయి పేరు అంకిత. వీళ్లిద్దరూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే ఉన్నట్టుండి కనిపించకుండాపోయారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ నల్లకుంటకు చెందిన ఈ యువతి స్థానిక ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 26న స్కూల్ కు వెళ్లింది. కానీ, ఆ రోజు రాత్రి అయినా ఆ యువతి తిరిగి ఇంటికి రాలేదు. అసలేం జరిగిందంటే
సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ మాల్‌లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం భారీ స్థాయిలో ఉండటం.. మంటలు ఎగిసిపడటం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నాటికి కూడా డెక్కన్ మాల్‌లో మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కూడా సెల్లార్‌లో ఇంకా స్వల్పంగా మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాక ఏ క్షణన్నైనా […]