ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరీ బా పాఠశాలకు చెందిన 35 పిల్లలు అల్పహారం తిని అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి తాళలేక పిల్లలు అల్లాడిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడకక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మధ్యాహ్న భోజనం చేసిన 200 మంది విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. బల్లి పడినట్లు అనుమానిస్తున్న భోజనాన్ని ఉపాధ్యాయులు బలవంతగా తినిపించడంతో విద్యార్ధులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన బీహార్ లోని […]
జీవితాన్ని ఎంతో హాయిగా, సంతోషంగా గడపపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే సంతోషం అంటే మనం మాత్రమే బాగుండటం కాదు.. మన కుటుంబ సభ్యులు కూడా బాగుండాలి. ఇంట్లో ఎవరికి సమస్య వచ్చినా అది మనకు కూడా సమస్యే. అందుకే తల్లిదండ్రులు తమ ఆరోగ్యాలు ఎలా ఉన్నా.. పిల్లల ఆరోగ్యాలు బాగా లేకుంటే ఆందోళన చెందుతారు. అయితే కొందరి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వచ్చి ఇంటికి, వీల్ చైర్ కే పరిమితం అవుతుంటారు. వారిని చూస్తూ […]
నేటికాలంలోఅన్యాయమే రాజ్యం ఏలుతుందని, న్యాయంగా ఉండే వారికి కాలంలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అందుకు తగినట్లే కొన్ని దారుణమైన ఘటనలు మనం చూస్తున్నాము. తప్పు చేసిన వాడే.. గట్టిగా వాదిస్తూ తాను చేసిందే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తిస్తాడు. తాజాగా ఓ పేద వ్యక్తి.. తనకు న్యాయంగా రావాల్సిన జీతం అడగమే నేరమైంది. తనకు ఇవ్వాల్సిన జీతం అడిగినందుకు ఓ యజమాని ఉద్యోగి పై దాడి చేశాడు. ఇనుపరాడ్డు తీసుకుని ఉద్యోగిపై సదరు యజమాని విరుచుకపడ్డాడు. ఈ […]
‘పుర్రె కో బుద్ది .. జిహ్వా కో రుచి’ అని పెద్దలు ఊరికే అన్నలేదు. సమాజంలో కొందరు వ్యక్తులు చేసి వింత ప్రవర్తన కారణంగానే ఈ సామెత వాడుకలోకి వచ్చింది. కొందరు బ్రతికుండగానే తమ సమాధులు తామే నిర్మించుకోవడం చూశాం. అంతే కాక బ్రతికుండగానే సమాధి అవ్వండ వంటి వార్తలు విన్నాము. అలానే సాధారణంగా తండ్రి చనిపోతే కొడుకులు ఆయను తద్దినం పెడతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అంతకు మించి చేశాడు. ఓ 70 ఏళ్ల […]
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా దూర ప్రాంతాలకు జర్నీ చేసేవారు రైలుకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ జర్నీ సందర్బంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా టిక్కెట్ సంబంధించిన ఇష్యూలు ఎక్కువ వస్తాయి. ఆన్ లైన్ లో చేసుకున్న టికెట్ ఫోన్ లో ఉండిపోయి.. అది స్విచాఫ్ కావడం. పీఎన్ఆర్ నెంబర్ మరిచిపోవడం వంటివి చేస్తుంటారు కొందరు. అయితే అలాంటి వారు జాగ్రత్త ఉండాలని, లేకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుందని రైల్వే […]