కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ..తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనోక విభిన్నమైన దర్శకుడు. వివాదాలకు కేరాఫ్‌గా మారిన వర్మ సంచలన దర్శకుడిగా పేరు పొందాడు. ఇటు సినిమాల నుంచి అటు రాజకీయం దాకా అన్ని రంగాలైన అంశాలపై స్పందిస్తూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాడు. ఇక విభిన్నమైన ఆలోచనలతో ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నాడు వర్మ. ఇక విషయమేమిటంటే..తాజాగా వర్మను కలిశారు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్. ఇక దీనిపై రామ్ గోపాల్ వర్మ పులి, సింహాం, చిరుత […]
నల్గొండ- నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర సందడి నెలకొంది. సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువన కురుస్తున వర్షాల నేపధ్యంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ 14 గేట్లు ఎత్తిన అధికారులు, సోమవారం ఉదయం మరో 8 గేట్లను ఎత్తారు. దీంతో ప్రస్తుతం 22 గేట్ల నుంచి దిగువకు నీరు దిగువకు […]
హాలియా- తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ 18 వేల 449 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై నోముల భగత్ విజయం సాధించారు. వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. ఐతే ఆ తరువాత 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు. మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆదిక్యం కనబరిచారు. […]