సెలబ్రిటీలకు సంబంధించిన రేర్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు తెరమీద కనిపించి నటీనటులు ప్రస్తుతం ఎలా ఉన్నారనే ఇమేజెస్ అయితే బాగా ఆకట్టుకుంటుంటాయి.
యువ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో శ్రీ కార్తీక్ తెరకెక్కించాడు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. శర్వానంద్ కు తల్లిగా అమల అక్కినేని నటించిగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 9 తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళ్ లో ‘కణం’ అనే పేరుతో ఈ చిత్రాన్ని […]
తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున నట వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు.. ఫ్యాన్స్ తో మంచి ఫాలోయింగ్ లో ఉంటాడు. తనకు సంతోషాన్ని కలిగించే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా థాంక్యూ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు చైతూ. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు థంక్యూ […]