సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు...
ముగురు ఆడపిల్లలు ఉన్న ఆ తండ్రి ఏనాడూ బాధపడలేదు.. ఉన్నంతలో అడిగిందల్లా ఇచ్చి వారికి ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. మగ పిల్లలతో సమానంగా కుమార్తెలను ఉన్నత చదువులు చదివించాలని భావించాడు. తన శక్తి మేర బిడ్డల సంతోషం కోసం పాటుపడ్డ ఆ తండ్రిలో ఉన్న ఒకే ఒక్క అవలక్షణం.. కుల పిచ్చి. ఆ పిచ్చితోనే ప్రాణంలా పెంచుకున్న కుమార్తె ప్రాణం తీశాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు.. తమని కాదని ప్రేమ వివాహం చేసుకుందనే కారణంగా.. […]
అమ్మ.. ఒక జీవితం మొత్తానికి సరిపడే అంత దైర్యం ఇచ్చే బంధం. ఇందుకే అమ్మ ఒడిని మించిన స్వర్గం ఇంకెక్కడా దొరకదు అంటారు. అలాంటిది ఓ ఎనిమిదేళ్ల పిల్లాడికి అమ్మ దూరమైతే.. తల్లిని వెతుక్కుంటూ ఆ పిల్లాడి అడుగులు పడతాయి. సరిగ్గా.. ఇలాంటి ఘటనే తమిళనాడు విల్లుపురంలోని తిండివనంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విలేజ్ అసిస్టెంట్ రఘురామన్-రాజేశ్వరి భార్యాభర్తలు. దంపతులన్నాక చిన్న చిన్న గొడవలు సహజం కదా? రఘురామన్-రాజేశ్వరి మధ్య కూడా ఇలాగే గొడవ […]