మన దగ్గర ఆలయాల్లో బ్రాహ్మణులు మరీ ముఖ్యంగా హిందువులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఆలయంలో మాత్రం ముస్లిం వ్యక్తి పూజారిగా ఉంటున్నాడు. అది కూడా వందల ఏళ్లుగా.. మరి ఆ ఆలయం ఎక్కడుంది అంటే..
Muslim Man: మత వివాదాలు అలజడి సృష్టిస్తున్న కర్ణాటకలో ఓ ముస్లిం వ్యక్తి మత సామరస్యాన్ని చాటాడు. తన రిటైర్మెంట్ డబ్బులతో వినాయకుడి గుడి కట్టించటమే కాకుండా, పూజారిని ఏర్పాటు చేసి నెలనెల జీతం కూడా ఇస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని, చామరాజనగరం జిల్లా చిక్కహోల్కు చెందిన పీ రెహమాన్ అనే వ్యక్తి 2018లో చిక్కహోల్ రిజర్వాయర్ గేట్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఓ రోజు అక్కడికి దగ్గరలోని ఓ చిన్న గుడిలోంచి వినాయకుడి విగ్రహం కనిపించకుండాపోయింది. ఆ […]
వేదాలు చదువుకున్న వ్యక్తి కాదు. శాస్త్రాలు అవపోసన పట్టినవాడు కాదు. పూజలు ఎలా చేస్తారో తెలీదు. కానీ, 22 ఏళ్లుగా అమ్మవారికి అన్నీ తానై పద్ధతిగా.. మంత్రోచ్ఛారణలతో పూజలు చేస్తున్నాడు. అయితే ఆ పూజలు చేస్తుంది ఒక ముస్లిం వ్యక్తి. ఆయన ఎవరు? ఎందుకు అమ్మవారికి పూజలు చేస్తున్నాడు? ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్నూలు జిల్లా పాపిలికి చెందిన చెందిన ఇమామ్ దాదాపు 30 ఏళ్ల నుంచి డోన్‌లో ఉంటున్నాడు. నేషనల్ హైవే 7 మీద […]