సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయి అంటారు. అంతటి మహత్తు ఉంది. ఇప్పటికే ఈ సంగీతంలో అనేక మంది ప్రముఖులు మనల్ని ఓలలాడించారు.. ఇంకా మనల్ని ఆ రాగాల ధ్వనిలో మంత్ర ముగ్థులను చేస్తున్నారు. అటువంటి ప్రముఖుల్లో ఒకరైన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు
తమన్ సంగీత సారథ్యంలో అమెరికాలో ‘ఆహా’ సమర్పించు ‘అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ షోను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఏర్పాటు చేసింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే షో లతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుని, డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్న ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో ‘అలా అమెరికాపురములో’ పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ కాన్సర్ట్స్‌ను ‘ఆహా’ సమర్పిస్తోంది. […]
రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ – ఇలా పూర్తిపేరు చెప్తే చాలామందికి తెలీదు. అదే ఆర్పీపట్నాయక్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తక్కువకాలంలో ఎక్కువ హిట్స్ ఇచ్చిన ఈ మ్యూజిక్ డైరక్టర్ తనకెరీర్లో చేసిన ఓ తప్పు గురించి ఒప్పేసుకున్నారు. స్టార్ హీరో సినిమాకి పాటలు పాడి తప్పుచేశానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆర్పీ. ఆ స్టార్ హీరో ఎవరో కాదు మహేష్ బాబు! తేజ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా, వచ్చిన నిజం సినిమాకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. కులశేఖర […]
కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. భిన్న చిత్రాలకు విజయ్ ఆంటోని కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. అయన హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. డబ్బింగ్ రూపంలో వచ్చిన సరే ఇక్కడ ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమా తో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేసి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఆయన హీరోగా […]
మనిషి వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒక్కో అవయవం పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే మెదడు ఇలా మొద్దుబారిపోతుందో, పనిచేయడం ఆగిపోతుందో అప్పుడే గత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మెమొరీని డిలిట్ చేసినట్టు. అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కష్టం. ఈ పరిస్థితినే అల్జీమర్స్ అంటారు. మెదడులో కణాలు చనిపోవడంతో సంభవించే నాడీ సంబంధిత వ్యాధి. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన […]
ప్రముఖ సంగీత దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత వన్‌రాజ్ భాటియా ఈ రోజు దక్షిణ ముంబైలోని తన నివాసంలో మరణించారు. వన్‌రాజా భాటియా – మంతాన్, భూమిక, జానే బీదో యార్ సహా పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. బుల్లితెర మీద టామస్, భరత్ ఏక్ ఖోజ్ వంటి పలు షోలకు సైతం మ్యూజిక్ అందించారు. శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో చాలావరకు భాటియా సంగీతం అందించినవే. ఆయన వయసు 93 సంవత్సరాలు. […]
ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు ప్రేమ కథా సినిమాలకు బ్రాండ్. మనసంతా నువ్వే, వర్షం, నీ స్నేహం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆట, వాన ఇలా ఆయన నిర్మించిన సినిమాలు ప్రేమికులను రిపీటెడ్ గా థియేటర్స్ కు రప్పించేవి. శత్రువు, దేవి, దేవి పుత్రుడు, ఒక్కడు లాంటి మాస్ ఎలివేటెడ్ సినిమాల నుండి గ్రాఫికల్ సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఇప్పుడు ‘7 డేస్.. 6 నైట్స్’ అనే మరో సినిమా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతుంది. డర్టీ […]