ప్రశాంత్ లాల్-జ్యోతి రాణి జగత్ దంపతులు. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారు. కానీ, కొన్ని రోజుల తర్వాత భర్త బుద్ది మారి రాక్షసుడిలా మారడు. ఇంతటితో ఆగకుండా ఇటీవల ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
మీ ఊరు దేనికి ప్రసిద్ధి అంటే.. మనం దేవాలయాలకో.. తినే ఆహార వస్తువులకో,లేదంటే మరొకటో చెప్తాము. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో ఓ ఊరుంది.పేరు చిరోటి గ్రామం.. దొంగతనాలకు.. బాగా ప్రసిద్ధి. వస్తువు ఏదైనా పోయిందా? జేబులో మొబైల్ ఫోన్ కానీ.. ఇంట్లో బంగారం గానీ.. పశువులు గానీ కనిపించడం లేదా? ఐతే అది ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉంటుంది. అంతలా దొంగతనాలకు ఫేమస్ ఆ ఊరు. చుట్టుపక్కల వారంతా దానిని చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా […]
ఛత్తీస్ ఘడ్- ఈ ప్రపంచంలో జంతువులను, పక్షులకు మనిషితో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. కొన్ని జంతువులు మనుషులకు మచ్చిక అవుతుంటాయి. కానీ ఒక్కోసారి జంతువులు మనుషులకంటే కూడా మానవత్వం చూపిస్తుంటాయి. మనిషి కంటే జంతువులే నయం అనిపించేలా ప్రవర్తిస్తుంటాయి జంతువులు. ఇదిగో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఘటనే ఇందుకు ఉహాదరణగా చెప్పుకోవచ్చు. మనసు, మానవత్వం లేని ఓ తల్లి తన బిడ్డను నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వెళితే, వీధి కుక్క తల్లిగా మారింది. తన […]