బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ్ అంటే గుర్తుపట్టలేరు కానీ.. గుప్పెడంత మనస్సు హీరో రిషి అనగానే మదిలో మెదిలేస్తారు. దులో రిషి, వసుధారల లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. రిషికి చాలా మంది మహిళా అభిమానులున్నారు. ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. ఈ బృందాన్ని కలిసి అభినందించారు. అయితే అతడి..
బుల్లితెర హీరోగా తనకుంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న సీరియల్ హీరో రిషి. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పరిచయమైన ఈ నటుడు అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల స్టార్ మా నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ వేదిక ద్వారా తన తండ్రిని, తన కుటుంబాన్ని పరిచయం చేసి అందరి నోళ్లల్లో నానుకుపోతున్నాడు. అయితే ఈ షోలో తండ్రి పక్షవాతానికి గురవ్వడంతో మా నాన్నని నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటున్నానంటూ […]
నాన్న అంటే ఓ భరోసా.. నమ్మకం. ఏ సమస్య వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. మన వేలు పట్టి నడక నేర్పించి.. జీవితంలో ముందడుగు వేయించే తోడు నాన్న. మనకు ఎంత వయసు వచ్చినా సరే.. నాన్నకు మాత్రం పిల్లలమే. మరి అలాంటి నాన్నకు ఏమైనా అయితే.. అలా కదలకుండా ఉండిపోతే.. నాన్నను ఆ స్థితిలో చూడాలంటే ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. మనల్ని నడిపించే నాన్నను అలాంటి పరిస్థితుల్లో చూడటం.. ఆ […]