‘మా’ ఎన్నికలు.. మునుపెన్నడూ లేని విధంగా రచ్చకెక్కాయి. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, యువ కథానాయకుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడ్డారు. లోకల్-నాన్‌లోకల్, క్రమశిక్షణ, వయసు, అనుభవం, కుటుంబం లాంటి అంశాలతో ఒకరిపై ఒకరు, వారివారి ప్యానల్ సభ్యులు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. నామినేషన్ల సమయంలో ఏకంగా ర్యాలీ కూడా తీశారు. ఇక పోలింగ్ రోజు అయితే దాడులు, గొడవలు కూడా జరిగాయి. ఇలా రాజకీయ ఎన్నికలను తలపిస్తూ సాగిన మూవీ ఆర్టిస్ట్స్ […]
ప్రస్తుతం రాష్ట్రాల్లో జరిగే సాధారణ ఎన్నికలను సైతం మరిపించే విధంగా మూవీ అసోసియేషన్ (మా) ఎన్నికల రచ్చ మొదలైంది. త్వరలో జరగబోయే ‘మా’ అధ్యక్ష పదవి కోసం బీభత్సమైన రాజకీయాలు మొదలయ్యాయి. మనమంతా ఒక్కటే.. మన కోసం మనం పోరాడుదాం.. అంతా వసుదైక కుటుంబం అంటూనే ఎవరికి వారే ఎమునాతీరే అన్న చందంగా సాగుతుంది. మా అధ్యక్ష పోటీలో ముందుగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవిఎల్ నరసింహారావు ‘మా’ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నట్టు ప్రకటించారు. […]
తెలుగు చిత్రపరిశ్రమలో గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రత్యక్ష ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికల్లో పోటీదారులు ఎవరికి వారు తమ టీంను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ముందుగానే తమ ప్యానెల్ ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికల రేసులోకి అందరికంటే ముందుగానే వచ్చిన ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్ సభ్యుల లిస్టును కూడా ప్రకటించాడు. […]
ప్రకాశ్ రాజ్.. నటనలో అత్యున్నత శిఖరం ఆయన. మనిషిగా గొప్ప మానవతావాది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. తనపైన రాళ్ళూ పడ్డాయి. పూల వర్షం కురిసింది. విమర్శించిన వారు ఉన్నారు. మా ప్రకాశ్ రాజ్ అంటూ నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతారు. కానీ.., ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మూడో కంటికి తెలియకుండా సహాయం చేసేస్తారు. అలాంటి ప్రకాశ్ రాజ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇష్టపడటం ప్రకాశ్ రాజ్ స్టయిల్. […]