మోత్కుపల్లి నరసింహులు.. తెలంగాణ రాజకీయ నాయకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి అటు ఎమ్మెల్యే నుంచి ఇటు మంత్రి వరకూ తన మార్క్ రాజకీయంతో ప్రజల్లో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే గతంలో తెలుగుదేశం పార్టీలో మాస్ లీడర్ గా ఉన్న మోత్కుపల్లి మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన బీజేపీలోకి చేరారు. కొన్నాళ్ల పాటు ఆ పార్టీలో మెలిగిన మోత్కుపల్లి బీజేపీలో సముచిత స్థానాన్ని […]
తెలంగాణలో రాజకీయాలు మళ్ళీ రంగులు మారుతూ వర్ష కాలంలోను హీట్ పుట్టిస్తున్నాయి. ఇక నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు. రాజీనామా చేయడంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన విషయమ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల చేరికపై నా అభిప్రాయాన్ని అడగలేదని మోత్కుపల్లి అన్నారు. ఇక పార్టీలోకి సీనియర్ నేతలకు సరైన స్థానం […]
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మోత్కుపల్లి నరసింహులు సంచలనం వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడి ఈటెలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి చాల అవినీతిపరుడని, అక్రమదారుడని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలతో అక్రమంగా ఎన్నో ఎకరాల భూమిని సంపాదించాడని అన్నారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను ఈటెల చేరికపై స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏమి లేని వ్యక్తిగా […]