స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ రింగులు కూడా వస్తున్నాయి. అయితే లైఫ్‌లోకి ఎన్ని ఎక్కువ స్మార్ట్ గ్యాడ్జెట్స్ వస్తాయో.. అంత ఎక్కువ ఈజీ లైఫ్ లీడ్ చేయచ్చు అంటారు. అయితే అంతే ఈజీగా మీ బ్యాంక్ ఖాతాకు, మీ వ్యక్తిగత జీవితానికి నష్టం జరుగుతుందని తెలుసా? మీరు చాలాసార్లు న్యూస్‌లో చూసే ఉంటారు. ఫోన్ కాల్ చేసి ఖాతా ఖాళీ చేశారు అని. అయితే ఇప్పుడు టెక్నాలజీ పరుగులు పెడుతోంది. అలాగే హ్యకర్లు కూడా వారి […]
హ్యాకింగ్.. ఈ మధ్యకాలంలో ఈ పేరు తరచూ వినిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ హ్యాకింగ్ ఎక్కువైంది. అయితే హ్యాకింగ్ అనగానే అందరికీ ఏదో మాల్ వేర్ మన ఫోన్‌లోకి పంపుతారు. తద్వారా మన ఫోన్ హ్యాక్ చేస్తారని తెలుసు. ఏదైనా తెలియని వాళ్ల నుంచి వచ్చే లింక్స్, అనధికార వెబ్‌సైట్స్ ద్వారా హ్యాకింగ్ జరుగుతుందని ఇప్పటివరకు తెలుసు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే హ్యాకింగ్ గురించి వింటే మీరు నోరెళ్లబెడతారు. అవును.. […]
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో చాల దేశాల్లో ఎంతో మంది మరణించారు. దశలు మార్చుకుంటూ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ తో ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉన్నకరోనా వైరస్ తో భరించలేక పోతుంటే మరో వైరస్ ఏంటని భయపడుతున్నారా?. అవును ఇది వైరస్ కానీ..ఇది మనుషులకు కాకుండా మొబైల్ ఫోన్ లను హ్యాకింగ్ చేస్తోంది. 2019 తర్వాత మళ్ళీ వార్తల్లోకి వచ్చింది పెగకాస్. ఇక విషయానికొస్తే…పెగకాస్ అనేది ఎన్ ఎస్ ఓ అనే ఇజ్రాయెల్ సంస్థ దీనిని రూపొందించింది. దీని […]