ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్టీఆర్ మార్చడాన్ని టీడీపీ నేతలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. మొదట జూనియర్ ఎన్టీఆర్, తర్వాత కళ్యాణ్ రామ్ స్పందించగా.. బాలకృష్ణ కూడా ఈ అంశంపై ఘాటుగానే స్పందించారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా బదులిస్తున్నారు. “ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు […]
మహిళలను వేధిస్తే తాను చూస్తూ ఊరుకోనని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ డౌన్ లోడ్ డ్రైవ్ లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అప్పల రాజు మాట్లాడుతూ.. ” దిశ యాప్ కేవలం మహిళల వద్దనే కాదు, మెన్స్ మొబైల్ లో కూడా ఉండాలి. ఎవరైన మహిళలు బస్ స్టాండ్ లో ని బస్సుకోసం నిల్చుని ఉంటారు. ఎవరైన […]
ఆయన ఏపీ కేబినెట్ లో కీలక మంత్రి.. సీఎం జగన్ కేబినెట్ లో రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్నవారిలో ఆయన ఒకరు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు. అలా తన పనులతో బిజిగా ఉన్న సమయంలో కూడా ఆత్మహత్యయత్నం చేసిన ఓ మహిళ, ఆమె పిల్లలకు వైద్యం చేసి కాపాడారు. ఆయనే పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు. వ్ళత్తిరీత్యా డాక్టర్ అయిన మంత్రి అప్పలరాజు.. […]