పసికందు నుండి కాటికి కాళ్లు చాపే ముసలి వాళ్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు కామాంధులు. ముఖ్యంగా అభం, శుభం తెలియని మైనర్లపై తమ వాంఛను తీర్చుకుంటున్నారు. ఇంట్లో చెప్పలేక, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు గర్భం దాలుస్తున్నారు.
Viral Video: జిహ్మకో రుచి, పుర్రెకో బుద్ధి అన్న చందాన నేటి యువత ప్రేమ పేరుతో వెర్రి తలలు వేస్తోంది. యువతీ, యువకులు ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, ఇంటర్ చదివే ఓ బాలిక, ఓ బాలుడు బరితెగించారు. చదువుపై దృష్టిపెట్టాల్సిన వయసులో ప్రేమకు జైకొట్టారు. ఏకంగా బస్టాండ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. అదే […]
హైదరాబాద్ లో పబ్ కల్చర్ శ్రుతి మించుతోందని ఎప్పటినుంచో అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. యువత పెడదారి పడుతున్నారనేందుకు.. ఇటీవల జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనే ప్రధాన ఉదాహరణ. అమ్నీషియా అనే పబ్‌లో జరిగిన మైనర్ల పార్టీనే ఆ దారుణం జరిగేందుకు ముఖ్య కారణం అయ్యింది. అయితే ఆ ఘటన తర్వాత పబ్‌లపై పోలీసులు నిఘా పెరిగింది. సరైన నిబంధనలు పాటిస్తున్నారా? లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఘటన తర్వాత చాలా పబ్‌లు నిబంధనలు […]
Jubilee Hills: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. విచారణలో భాగంగా మైనర్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది? వాళ్లు ఆ పని చేయడానికి ప్రేరణ ఏంటి? వంటి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇది యాధృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. పక్కా ప్రణాళికతోనే చేసినట్లు ఇద్దరు మైనర్లు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక మైనర్ మాత్రం నోరు విప్పలేదని […]
ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీరికి మైనర్లు మరో పెద్ద సమస్యగా మారారు. లైసెన్సు లేకుండా.. మైనర్లు, విద్యార్థులు బైక్ లు, కార్లతో చక్కర్లు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కువ ప్రమాదాలు మైనర్ల వల్లే జరుగుతున్నట్లు గుర్తించారు. అసలు వీరికి వాహనాలు ఎలా వస్తున్నాయంటూ తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఓ సర్వే నిర్వహించారు. అందులో అసలు విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు, […]