SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Shocking Facts Revealed By Minors In Amnesia Pub Case

Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో విస్తుపోయే నిజాలు.. ఆ ఇంగ్లీష్ సినిమాలు చూసి కిడ్నాప్, అత్యాచారం!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 14 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో విస్తుపోయే నిజాలు.. ఆ ఇంగ్లీష్ సినిమాలు చూసి కిడ్నాప్, అత్యాచారం!

Jubilee Hills: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. విచారణలో భాగంగా మైనర్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. అసలు ఘటన ఎలా జరిగింది? వాళ్లు ఆ పని చేయడానికి ప్రేరణ ఏంటి? వంటి కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇది యాధృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. పక్కా ప్రణాళికతోనే చేసినట్లు ఇద్దరు మైనర్లు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక మైనర్ మాత్రం నోరు విప్పలేదని తెలుస్తోంది. ఇద్దరు మాత్రం సామూహిక అత్యాచారానికి సంబంధించి అన్ని విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

‘ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఖాళీగానే ఉంటూ.. రోజూ పబ్‌ కి వెళ్తున్నాం. మేము మైనర్లం కాబట్టి మాకు పబ్ లోకి ఎంట్రీ ఉండదు. అందుకే వేరే వాళ్లతో పార్టీలు ఏర్పాటు చేయించి.. బిల్ మేమే కడతామంటూ ఆ పార్టీలకు వెళ్తున్నాం. పబ్ కి వచ్చే బాలికలను ట్రాప్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇద్దరు అమ్మాయిలను చూశాక.. డేట్ రామని అడుగుదాం అనుకున్నాం. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని తప్పుగా బిహేవ్ చేశాం. వాళ్లకు భయంవేసి వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇద్దరిలో ఒక అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండో అమ్మాయిని ముందుగా నిర్ణయించుకున్నట్లే మాయ మాటలు చెప్పి మా ట్రాప్ లో పడేశాం. మాయ మాటలు చెప్పి.. ప్లాన్ ప్రకారమే ఆమెను కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాం.’

Amnesia pub case re construction

‘పథకం ప్రకారణే ఇదంతా చేశాం. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ప్రేరణతో కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాం. చాలా ఓటీటీల్లో లో వస్తున్న వెబ్ సిరీస్ లను చూశాం. వాటి ప్రేరణతోనే ఈ అమ్మాయిని అపహరించడం, అత్యాచారం చేయడం చేశాం’ అంటూ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార కేసులో మైనర్లు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

అత్యాచారానికి పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తుండగా.. ఒకరిది మాత్రం సంగారెడ్డి జిల్లాగా తెలుస్తోంది. మైనర్లంతా హైదరాబాద్ శివార్లలోని కార్పొరేట్ కాలేజ్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇంటర్ చదువుతున్నారు. వీళ్లందరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడని.. అతనే ఫామ్ హౌస్, రిసార్ట్స్, పబ్ లలో పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరి.. ఈ ఘటన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: కార్పొరేటర్‌ కొడుకే టార్గెట్‌!.. కొట్టుకున్న జూబ్లీహిల్స్‌ అత్యాచార కేసు నిందితులు!
  • ఇదీ చదవండి: అమ్నేషియా పబ్ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

Tags :

  • Amnesia Pub Case
  • Hyderabad
  • Jubilee Hills
  • Minors
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

  • పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

    పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

    ఖైరతాబాద్‌లో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ రూపంలో గణేశుడు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam