బిగ్ మ్యాన్ కీరన్ పొలార్డ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరింత కసితో ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడు. యూఏఈ వేదికగా ఇటివల ప్రారంభమైన ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ఆడుతున్న పొలార్డ్ ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇప్పుడు మరో ఫిఫ్టీతో రెచ్చిపోయాడు. ఎంఐ ఎమిరేట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. పొలార్డ్ ఇటివల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాడు.. యూఏఈలో మాత్రం అదే […]
సాధారణంగా క్రికెటర్లకు 35 సంవత్సరాలు వచ్చాయి అంటే చాలు.. వారిని సీనియర్లుగా భావించి రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తుంటారు కొంతమంది మాజీ క్రికెటర్లు. అదీకాక ఓ వయసంటూ వచ్చాక ఆటగాళ్లలో సైతం శక్తి తగ్గుతూ వస్తుంది. అయితే అలా శక్తి అందరిలో తగ్గుతుంది అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే.. విధికి విరుద్దంగా కొందరు ఆటగాళ్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఆటగాళ్లలో విండీస్ పవర్ హౌజ్ కీరన్ పొలార్డ్ ఒకడు. తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్ యూఏఈ […]
ప్రపంచ క్రికెట్ లో ‘ఐపీఎల్’ ప్రస్థానం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటి నుంచి టీ20 ఫార్మాట్ కు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అన్ని దేశాలు స్వతహాగా టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెట్టేశాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చాలానే పుట్టుకొచ్చాయి. ఇదే తరహాలో యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఆయా జట్ల పేర్లు, ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన T20 లీగ్ ఏదంటే.. అందరూ చెప్పే పేరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఈ లీగ్ రాకతో క్రికెట్ ఆడే దేశాల్లో స్థానికంగా అనేక టీ20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈలో కూడా టీ20 లీగ్ ఏర్పడింది. ఇందులోకి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన […]