ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు సెమీ ఫైనల్స్ పూర్తి చేసుకుని.. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జరగనుంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్, రెండో సెమీ పైనల్‌లో భారత్ పై విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్ ఈ తుది పోరులో తలపడనున్నాయి. 2007 నుంచి జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు వెస్టిండిస్ జట్టు మాత్రమే రెండుసార్లు వరల్డ్ కప్‌ని సొంతం […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వరుణుడు విలన్ గా మారుతున్నాడు. పదే పదే కీలక మ్యాచ్ లకు అంతరాయం కలిగిస్తూ ట్రోఫీ మీద ఆశలు పెట్టుకున్న జట్లకు షాకుల మీద షాకులిస్తున్నాడు. శుక్రవారం జరగాల్సిన రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దు కాగా, టోర్నీలో మొత్తం రద్దయిన మ్యాచుల సంఖ్య 4కు చేరింది. ఇదిలావుంటే.. శుక్రవారం జరగాల్సిన అఫ్గాన్-ఐర్లాండ్, ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మ్యాచ్‌ల రద్దు వెనుక క్రికెట్ ఆస్ట్రేలియా హస్తమున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంగ్లాండ్ […]
ధనా ధన్ లీగ్ గా ఐపీఎల్ తరువాత అత్యంత ఆదరణ పొందిన మరో క్రికెట్ లీగ్ బిగ్ బాష్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న11 వ ఎడిషన్ బిగ్ బాష్ లీగ్ విన్నర్ గా పెర్త్ స్కార్చర్స్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ తో తలపడిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి 4 వ సారి బిగ్ బాష్ విన్నర్ గా అవతరించింది. The Perth Scorchers crowned #BBL11 champions […]