ప్రతీ ఏటా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో జరుపుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, నైజాం, ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చే అభిమానుల కోసం ఇప్పటివరకూ శిల్ప కళా వేదికలో మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. అయితే ఈసారి ఇంకా భారీగా, సరికొత్తగా చిరు బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అభిమానుల కోసం మెగా కార్నివాల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ‘మెగా కార్నివాల్: నెవర్ బిఫోర్ ట్రిబ్యూట్’ పేరిట ఈవెంట్ లోగోను కూడా మెగా […]
‘మెగాస్టార్ చిరంజీవి’ అది పేరు కాదు… మహా శిఖరం. కఠోర శ్రమ, ధృఢ సంకల్పంతో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించిన మహోన్నత వ్యక్తి. ఓ మధ్యతరగతి కానిస్టేబుల్ కొడుకు నుంచి మహాశక్తిగా ఎదిగిన ఘనత ఆయనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహా మనిషి. క్రమశిక్షణ, అంకితభావానికి మరో పేరు. ఆపదలో ఉన్నవాడికి అన్నయ్యగా, అవకాశం కోసం చూస్తున్న వాడికి ఆపద్బాంధవుడిగా ఆయన సేవలుకు అంతే లేదు. ఆయనను మనిషిగా కాదు.. దేవుడిగా కొలిచే వారికి లెక్కే […]
మెగాస్టార్ చిరంజీవి, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. వెండి తెరయినా.. సమాజ సేవ అయినా చిరు తర్వాతే ఎవరైనా. అన్నయ్యగా, అందరివాడిగా చిరంజీవి అందిస్తున్న సేవలకు అంతే లేదు. అప్పుడెప్పుడో మొదలైన బ్లడ్ బ్యాంక్ నుంచి కరోనా ఆపత్కకాలంలో ప్రారంభించిన ఆక్సిజన్ బ్యాంక్ వరకు ఆయన సేవలు అనిర్వచనీయం, అనితర సాధ్యం. అలాంటి చిరంజీవుడి పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. కరోనా విజృభణతో రెండేళ్లుగా అంతంత మాత్రంగానే జరిగిన వేడుకలు.. […]