బిడ్డలకు చిన్న కష్టం వస్తేనే తల్లి విలవిల్లాడుతుంది. వారి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డు వేసి మరి కాపాడుకుంటుంది. కానీ ఓ చోట మాత్రం ఇందుకు విరుద్ధమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
గుట్టుచప్పుడు కాకుండా ఓ మహిళ అతని స్నేహితుడితో కలిసి పాడుపనికి శ్రీకారం చుట్టింది. అడ్డు అదుపు లేకుండా తన ఫ్రెండ్ తో కలిసి ఏకంగా వ్యభిచారాన్ని నడిచించారు. గతంలో జరిగిన ఈ ఘటనపై తాజాగా పోలీసులు స్పందించి నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. తాజాగా ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? వ్యభిచారానికి పాల్పడింది ఎవరనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోకి విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన […]
Swetha Reddy: శ్వేతారెడ్డి అనే వివాహిత అశోక్ అనే ప్రియుడితో మరో ప్రియుడు యశ్విన్ కుమార్‌ను హత్య చేయించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ కేసులో నయా కోణాలు బయటపడినట్లు సమాచారం. శ్వేత చివరి నిమిషంలో యశ్విన్ హత్య ప్లాన్‌ను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అశోక్‌కు మెసేజ్ చేసిందట. అయితే, ఆ మెసేజ్‌ను అశోక్ చూసుకోకుండా యశ్విన్‌ను సుత్తెతో కొట్టాడట. అంతేకాదు! యశ్విన్‌ను చంపాలన్న ఉద్ధేశ్యంతో తాను దాడి చేయలేదని, యశ్విన్ వెనుక నుంచి […]
ఇన్నాళ్లు భర్తల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళల గురించి మనం విన్నాం. అయితే, ఈ ఘటనలో మాత్రం భార్యతో నిత్యం గొడవలు, అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్‌కు చెందిన శ్రీరాముల శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్‌పేట్‌లోని లక్ష్మీదుర్గ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి […]
కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అనివార్యం అయ్యాయి. వాటి కోసం ఫోన్ల వాడకం పెరిగి చదువుతో పాటు వాటిలో గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. కొంతమంది విద్యార్థులకు అది వ్యసనంగా కూడా మారిపోయింది. మితిమీరిన అలవాటును అదుపుచేసేందుకు తల్లిదండ్రులు మందలిస్తుంటే పిల్లలు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. కన్నవారిని కన్నీళ్లు మిగిలిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్లో తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థిని […]