చదువుకోవాలని ఉన్నా.. అందరికీ ఓ పట్టాన ఎక్కదు. చదువులో రాణించడం అంటే మామూలూ మాటలు కాదూ. అందరికీ లభించని అరుదైన సొత్తు చదువు. అయితే చదువులో పేదింట్లోని సర్వస్వతి పుత్రులు మెరుస్తున్నారు. చదువులో మెండుగా రాణిస్తున్నారు.
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. పెద్ద వయసున్న వారినే కాకుండా చిన్న వయసున్న వారిని కూడా గుండెపోటు బలి తీసుకుంటుంది. తాజాగా ఒక విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు.
కదులుతున్న ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు.. పురుడు పోసి టాక్ ఆఫ్ ది సొసైటీగా నిలిచారు వైజాగ్ గీతం యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్ స్వాతి రెడ్డి. ఆ మహిళకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. మెడికల్ స్టూడెంట్ అయి ఉండి కూడా ఎలాంటి భయం లేకుండా పురుడు పోయడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సహాయానికి, ధైర్య సాహసానికి అభినందిస్తున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసినప్పటి నుంచి ఆడ […]
విధి ఆడే వింత నాటకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అంతా బాగుందనుకునే సమయంలో అనుకోని ఘటనలు.. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతాయి. అచ్చం అలానే ఎన్నో కలలు కన్న ఓ వైద్య విద్యార్థి.. అనుకోకుండా జరిగిన ఓ ఘటనలో మృతి చెందాడు. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా ప్రజలకు సేవలు అందించాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. […]