గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ.. గంజాయి ముఠాను పట్టుకుని అరెస్టు చేసి జైళ్లకు కూడా పంపిస్తున్నారు. అయితే ఈ గంజాయి తనిఖీల్లో అసలు కేటులుగాళ్లు తప్పించుకుంటున్నారు. దీంతో పోలీసుల కళ్లుగప్పి అనేక విధాలుగా గంజాయిని, వాటి తాలుక డబ్బులను సరఫరా చేస్తున్నారు. తాజాగా గంజాయి ముఠాను పట్టుకునేందుకు ఓ యువకుడిని తనిఖీ నిర్వహించిన పోలీసులు ఖంగుతిన్నారు. ఆ యువకుడి వద్ద నోట్ల కట్టాలను చూసి అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. […]
ఈ మద్య గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే ఎన్ని రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేస్తున్నా ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేయడం పోలీసులకు పట్టుబడటం జరుగుతూనే ఉంది. ఇటీవల విడుదలైన పుష్ప చిత్రంలో పోలీసులను తప్పించుకొని ఎర్రచందనం దుంగల లోడ్ ని ఓ బావిలోకి పోనివ్వడం చూశాం.. ఇప్పుడు అచ్చం అలాంటి సీన్ రంపచోడవరంలో జరిగింది. సినిమా రేంజ్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని […]
మధ్యప్రదేశ్- మంచి పని చేయాలంటే ఒకటి రెండు మార్గాలే ఉంటాయి. కానీ చెడు పని చేయాలంటే మాత్రం ఎన్నో మార్గాలుంటాయని నిరూపించారు స్మగ్లర్లు. మామూలుగా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు పట్టబడిపోతున్నామని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఈ సారి ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వార రవాణా మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు. గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. మధ్యప్రదేశ్లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ […]