ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తిరుమతి నుండి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. డివైడర్‌ను దాటుకొని పిట్టగోడను ఢీ కొట్టిన ఘటన మర్చిపోక ముందే.. మరో రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఒవర్ లోడుతో వెళ్తున్న వాహనాలు బోల్తా పడుతున్నాయి. ఈక్రమంలో అందులోని వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి..ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అంతేకాక సమీపంలో ఉండే ప్రజలు అక్కడి చేరుకుని వాటిని తీసుకుని వెళ్తుంటారు. ఉల్లిగడ్డ, నూనె ప్యాకెట్ల, టమటాల.. ఇలా అనేక రకాల సరకులతో వెళ్లే వాహనాలు బోల్తాపడిన సమయంలో.. వాటి కోసం జనం ఎగపడుతుంటారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. చేపల […]
మన చుట్టూ కాదు కదా.. కనీసం మన ఇంట్లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకునేంత తీరక లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. చిన్న మాట సాయం, ఆర్థిక సాయం చేయాలన్నా.. ఒకటికి పది సార్లు ఆలోచిస్తాం. అలాంటిది.. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. ఇతరులను కాపాడే వారు చాలా తక్కువ. తన ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా వేరే వారి ప్రాణాలు కాపాడే వారిని దైవం అనవచ్చు. ఈ కోవకు చెందిన సాహసమే చేశాడు ఓ ఆర్టీసీ […]
రామ్ చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ క్రేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆర్సీ15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి కియారా అడ్వాణీ రామ్ చరణ్‌తో జత కట్టనుంది. అంతేకాకుండా అంజలి, జయరాం, ఎస్‌జే సూర్యా, నవీన్ చంద్రలాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ […]