SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ram Charan In Maredumilli Forest For Director Shankar Rc15 Shooting

RC15: మారేడుమిల్లి మన్యంలో రామ్‌ చరణ్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 11 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RC15: మారేడుమిల్లి మన్యంలో రామ్‌ చరణ్‌.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!

రామ్‌ చరణ్‌– డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో ఓ క్రేజ్‌ ప్రాజెక్ట్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆర్సీ15 అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దిల్‌ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి కియారా అడ్వాణీ రామ్‌ చరణ్‌తో జత కట్టనుంది. అంతేకాకుండా అంజలి, జయరాం, ఎస్‌జే సూర్యా, నవీన్‌ చంద్రలాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్‌ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీకి సాయిమాధవ్‌ బుర్రా డైలాగులు అందిస్తున్నాడు. ఈ సినిమాపై పాన్‌ ఇండియా లెవల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఆర్సీ15 సినిమా మరో షెడ్యూల్‌ మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమమహేంద్రవరం చుట్టుపక్కల షూటింగ్‌ నడుస్తోంది. అందులో భాగంగా మారేడుమిల్లిలో సినిమా బృందం షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ చిత్రీకరణ సాగుతున్నట్లు చెబుతున్నారు. మారేడుమిల్లిలో మొత్తం వారంపాటు షూట్‌ నడుస్తుందని సమాచారం. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని.. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ అంటూ ఫిల్మ్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రామ్‌ చరణ్ లుక్‌, అంజలి లుక్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Okkadu kuda migaladu theatre lo 🥵 standing vovastions,claps,whistles, paper’s in air , screen what not vammo #RC15 thandavam chustham… #RamCharan 😍🥳,,, pic.twitter.com/sLG3QJrOKR

Join Our Whatsapp Channel

— Always Chinni Krishna (@ChInnIKrIshn03) October 11, 2022

ప్రస్తుతం డైరెక్టర్‌ శంకర్ అటు కమల్‌ హాసన్‌తో ఇండియన్‌-2 సినిమాని, ఇటు రామ్‌ చరణ్‌తో ఆర్సీ15ని తెరకెక్కిస్తున్నాడు. రెండు సినిమాలను ఏకకాలంలో చిత్రీకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్‌ చరణ్‌ విడుదల కాస్త ఆలస్యం అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌ సినిమా వచ్చే ఏడాది వేసివిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెబుతున్నారు. కానీ, అది ఇంకా ఆలస్యం కావొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా దిల్‌ రాజుకు కూడా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వారి పతాకం నుంచి రాబోతున్న 50వ చిత్రం ఇది. అంతేకాకుండా అటు రామ్‌ చరణ్‌కి కూడా కెరీర్‌లో ఒక మైలురాయి అనే చెప్పాలి. చెర్రీ కెరీర్‌లో ఇది 15వ సినిమా కావడం విశేషం. అందుకే దీనికి వర్కింగ్‌ టైటిల్‌ కూడా RC15 అని పెట్టారు.

ram charan arrived to rajahmundry yesterday behalf of his new movie shooting ‘rc 15’ and he is busy in shooting ……
.
.
.
.#ramcharan #rc15 #Rajahmundry #yesterday #newmovie #shooting #KiaraAdvani #DilRaju #Anjali #Shankar #SjSurya #gullygang #gullygangt20 pic.twitter.com/7aPhKNo0xn

— Gully Gang (@GullyGangT20) October 10, 2022

  • ఇదీ చదవండి: మా ‘అల్లు’ బ్రాండ్ ని బన్నీ ఇంకా ఎత్తుకి తీసుకెళ్లాడు: అల్లు అరవింద్
  • ఇదీ చదవండి: 1995 టీడీపీ సంక్షోభంపై అసలు నిజాలు బయటపెట్టిన చంద్రబాబు!
  • ఇదీ చదవండి: షోలో కండక్టర్ ఝాన్సీకి పోటీగా నెల్లూరు కవిత! వీడియో వైరల్!

Tags :

  • Maredumilli
  • Movie News
  • RAM CHARAN
  • RC15
  • Shankar
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కొత్త హీరో కోసం కదిలొచ్చిన టాలీవుడ్ స్టార్స్..

కొత్త హీరో కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ క్యూ.. నాగ్, ఎన్టీఆర్, చరణ్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదే!

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • ఘనంగా సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం..ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ

    మెగా ఇంట పెళ్లి సందడి.. చిన్ననాటి స్నేహితురాలు కిరణ్‌తో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam