భారీ బడ్జెట్ చిత్రాలకు ఫేమస్‌గా పేరు పొందిన దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. వీరిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు అప్పట్లో రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్స్ రాగా.. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికర విషయాన్ని […]
‘ప్రేమిస్తే’ ఈ లవ్ స్టోరీకి టాలీవుడ్‌లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా ఈ సినిమా మాత్రం క్లాసిక్‌లా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ అక్టోబర్ 12కి ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. మురళీ(భరత్) ఒక మెకానిక్, ఐశ్వర్య(సంధ్య) ఒక వైన్ షాప్ ఓనర్ కూతురు. ఇద్దరూ ప్రేమలో పడతారు. పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకోరని తెలిసి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. వారికి పెళ్లి చేస్తామని తెచ్చి […]
రామ్ చరణ్– డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ క్రేజ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఆర్సీ15 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి కియారా అడ్వాణీ రామ్ చరణ్‌తో జత కట్టనుంది. అంతేకాకుండా అంజలి, జయరాం, ఎస్‌జే సూర్యా, నవీన్ చంద్రలాంటి వారు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ […]
ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నవారిలో శంకర్ ఒకరు. పేరుకు తమిళ దర్శకుడే అయినప్పటికీ, దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. మొదటి నుండి భారీ బడ్జెట్ తో సామాజిక అంశాలపై సినిమాలు తీసే శంకర్.. ప్రస్తుతం రెండు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. ఒకటి విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ కాగా.. రెండోది మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘RC15’ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ […]
దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇక శంకర్ దర్శకత్వంలో నటించాలని సౌత్ హీరోలు మొదలు.. బాలీవుడ్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉవ్విళూరుతారు. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆడపిల్లలు ఇద్దరు డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు. ఇక […]
Kamal Haasan: శంకర్ డైరెక్టర్‌గా పరిచయమైన మొదటి సినిమా ‘జెంటిల్ మ్యాన్’. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా తమిళ సినిమా చరిత్రలో ఓ నూతన అధ్యాయంగా నిలిచింది. 1992 ప్రాంతంలో అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాగా ‘జెంటిల్ మ్యాన్’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. 1993లో అత్యధిక వసూళ్లను సాధించటమే కాకుండా.. అవార్డుల పంట పండించింది. జెంటిల్ మ్యాన్ హిందీలో […]
ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా విజయాన్ని ఆశ్వాదిస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనే ఎంతో ఉత్సాహంగా ఇండియా మొత్తం విక్రమ్ సినిమాపై కమల్ హాసన్ ప్రమోషన్స్ చేయడం చూశాం. ఒక అభిమానికి తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. ఎంత గ్రాండ్ గా చూపిస్తారో లోకేష్ కనగరాజ్ నిరూపించాడు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ విక్రమ్ సినిమా గురించే కాదు.. ఇండియన్-2 సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు […]
పదహారణాల తెలుగందం.. హీరోయిన్ అంజలి. అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మ అంజలికి.. తెలుగులో మాత్రం సరైన గుర్తింపు రాలేదనేది వాస్తవం. పుట్టింట్లో కన్నా కూడా పక్క రాష్ట్రాల్లో అంజలికి మంచి పాత్రలు దక్కాయి. అక్కడ ఎంత క్రేజ్ ఉన్నా.. తెలుగులో కూడా రాణించాలనేది అంజలి కోరిక. అందుకే తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోదు. తప్రకుండా ఓకే చేస్తుంది. ఈ క్రమంలో అంజలి లక్కీ చాన్స్ కొట్టిసేంది అనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు […]
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు అదే జోష్ తో శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈ మూవీ దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మద్య షూటింగ్ స్పాట్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వతా మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల సిద్ధంగా ఉంది. అయితే రామ్ చరణ్ గురించి మరో క్రేజీ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో చరణ్ తో బీటౌన్ బ్యూటీ కియారా మరోసారి జోడీ […]