ఆమె పేరు సునీత. వయసు 37 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఎప్పటికైనా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలనుకుంది. ఇక ఆమె అనుకున్నట్లుగానే బాగా చదివి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం సాధించింది. అప్పటి నుంచి సునీత నిరుపేద పిల్లలకు చదువు బోధిస్తూ ఎంతో మంది పిల్లల జీవితాల్లో వెలుగు నింపింది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ఆమె జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపుకు తిరిగింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]
భార్య సహనానికి ఓ భర్త పరీక్ష పెట్టాడు. ఇన్నాళ్లు కుక్కిన పేనులా పడి ఉంటుందనుకున్న భార్య ఒక్కసారిగా వీర వనితగా మారిపోయింది. ఎకంగా భర్తను నడి రోడ్డుపై స్థంభానికి కట్టేసి చెప్పుతో కొట్టింది. అసలు కట్టుకున్న భర్తను భార్య స్థంభానికి కట్టేసి కొట్టడానికి కారణం ఏంటి? భర్త చేసిన అంత పెద్ద తప్పు ఏంటనే కదా మీ ప్రశ్న? అది తెలియాలంటే పూర్తి స్టోరీ చదవాల్సిందే. పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి. ఇదే గ్రామంలో అఖిల, […]
నిజ జీవితంలో కొన్ని విషయాలు, సంఘటనలే సినిమాలుగా వచ్చిన సందర్భాలు అనేకం. అలా వచ్చిన కొన్ని దృశ్యాలు నిజంగా మన కంట పడితే మనం వాటిని సినిమాతో పోల్చి చూస్తాం. బాహుబలిలో రమ్యకృష్ణ నీటి ప్రహహాంలో ఉండి పిల్లాడిని పైకెత్తితే మనందరం ఆహా అనుకున్నాం. ఇప్పుడు అలాంటి దృశ్యమే ఒకటి కరీంనగర్ లోని మంథని పట్టణంలో కనిపించింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పట్టణాలు, పల్లెలను వరదలు ముంచెత్తాయి. […]