గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న మరణించిన సంగతి మనందరికి తెలిసిందే. దాంతో మహేశ్ బాబు కుటుంబంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. అదీ కాక ఈ ఏడాదిలోనే ఘట్టమనేని కుటుంబంలో మూడు మరణాలు చోటుచేసుకోవడం దిగ్భ్రాంతి కరమైన విషయం. మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి, మహేశ్ అన్న రమేష్ బాబు ఇదే సంవత్సరంలో కన్ను […]
ఘట్టమనేని కృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరంటూ తెలియని వారుండరు. అదీ కాక ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ నుంచి నట వారసత్వాన్ని తీసుకున్న హీరో మహేశ్ బాబు తెలుగు లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలోనే మహేశ్ బాబు తల్లిగారైన ఇందిరా దేవి కాలం చేసిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దాదాపు ఘట్టమనేని కుటుంబానికి చెందిన ఫొటోలు […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో హోం టూర్ల హవా నడుస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొందరైతే ఏకంగా యూట్యూబ్ ఛానెల్స్ నే రన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కాకుండా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో సుపర్ స్టార్ కృష్ణ కుమార్తె తన తండ్రి హోం టూర్ చేశారు. అందులో భాగంగానే విజయ నిర్మలకు సంబంధించిన పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే.. […]