అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కూడా కొందరు పని చేయడానికి ఆసక్తి చూపించారు. అలానే చిన్న చిన్న అపజయాలకే మానసికంగా కుంగిపోతుంటారు.
ఇతరుల కష్టార్జీతంపై ఆధారపడకుండా రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ దివ్యాంగ వ్యక్తి.
మన దేశం మత సామరస్యాలకు పుట్టినిల్లు. ఇక్కడ అన్ని మతాల, కులాల వారు అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటారు. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సాయం చేస్తుంటారు. ఓ మతం వారు జరుపుకునే పండగలకు, వేడుకలకు మరొక మతం వారు వచ్చి సందండి చేస్తుంటారు. మరికొందరు వచ్చి పూజలు, ప్రార్ధనలు జరిపింస్తుంటారు. ఇలా మతసామరస్యానికి నిదర్శనంగా అనేకం జరుగుతున్నాయి. గణపతి వేడుకలకు ముస్లింలు పూజలు చేయడం, ముస్లింల వేడుకలకు హిందువులు వెళ్లి సాయం చేయడం మనం […]
మనిషి జీవితంలో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని అనుకోకుండా జరిగిపోతే.. మరికొన్ని ఏమరపాటు, పొరపాటు వల్ల జరుగుతుంటాయి. ప్రమాదం ఎలా జరిగిన మూల్యం మాత్రం చెల్లించుకోక తప్పదు. అలా ఓ యువతి చేసిన పొరపాటో, ఏమరపాటో తెలియదు గానీ ఆమె ప్రాణాలు పోయాయి. గోడపై ఉన్న ఎలుకల మందును పేస్ట్ అనుకుని పళ్లు తోముకుంది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో చికిత్స పొందతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మంగళూరు జిల్లా సూళ్యకు చెందిన శ్రావ్య(22) […]