ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ నటులు. అందులో ఒకరు హీరో కాగా మరొకరు హీరోయిన్ కమ్ యాక్టర్ కమ్ నిర్మాత. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా?
ఈ మద్య సోషల్ మీడియాలో ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏదైనా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటే చాలు వెంటనే వైరల్ అవుతుంది. ఇటీవల మంచు విష్ణు మూవీ ‘జిన్నా’ ఈవెంట్ లో భారతీ అనే గ్రామీణ మహిళ పాడిన జానపద గీతం ‘జంపలకిడి జారు మిఠాయా’ ప్రస్తుతం సోషల్ మీడియాని ఓ జానపద గీతం షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఈ పాట పాడుతూ చిన్నా పెద్దా తెగ సందడి చేస్తున్నారు. […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి రణరంగాన్ని తలపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయ పోరుని మరిపించేలా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏమి పవర్ ఉంది? అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనితీరు ఎలా ఉంటుంది? సినీ పెద్దలు ఏ ఆలోచనతో ‘మా’ ని స్థాపించారు? అసలు ‘మా’ చరిత్ర ఏమిటి? ఇప్పుడు ‘మా’ పరిస్థితి ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే.. ఓ […]