తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కారుకు టోల్ సిబ్బంది రూట్ క్లియర్ చేయలేదని ఆగ్రహంతో దాడి చేశారని చెబుతున్నారు. తన కారు సైరెన్ కొడుతున్నా టోల్ సిబ్బంది పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ […]
ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణాలో వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలో చెరువు, నదులు పొంగిపోర్లుతున్నాయి. అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. రహదారులపై నీరు.. నదిలా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల జిల్లా గట్టయ, నరసయ్య అనే ఇద్దరు రైతులు ఎడ్ల కోసం వెళ్లి సోమన పల్లి వద్ద గోదావరి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని గురువారం సహయ బృందం హెలి కాప్టర్ సాయంతో రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. […]
వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. మనస్పూర్తిగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని చాలా కలలు కన్నారు. నాకు నువ్వు, నీకు నేను.. అంటూ బాసలు చేసుకున్నారు. ఒకరికొకరు తోడుగా త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు. ఐతే విధి వారి జీవితాలతో వింత నాటకం ఆడింది. ప్రేమికుల్లోని ఒకరి అకాల మరణం మరొకరి జీవితాన్ని కూడా బలి తీసుకుంది. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను. ఇది చదవండి: కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన గ్రామస్థులు! నీవులేని జీవిత శూన్యం, […]