ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్‌లు. తాజాగా నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం గురించి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
మేకప్ మాయకి తమిళనాడుకు చెందిన హరి అనే యువకుడు మోసపోయాడు. 54 ఏళ్ల ఆంటీ మేకప్ మహిమతో 34 ఏళ్ల యువతిగా మారింది. ఇంకేముంది ఆమె అందం చూసి మనసు పారేసుకున్న హరి వెంటనే తాళి కట్టేశాడు. తర్వాత ఆమె అసలు రంగు, వయసు తెలియడంతో లబోదిబోమంటున్నాడు. స్థానిక పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలాడి ఆంటీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె గురించి తెలుసుకన్న పోలీసులు […]
సాధారణంగా అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు ముఖానికి మేకప్ వేసుకుంటారు. ఇక గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే వాళ్లకు మేకప్ తప్పనిసరి. ఇక మగువల మేకప్ మీద బోలేడన్ని జోకులు, మీమ్స్. మేకప్ లేకపోతే కొందరు హీరోయిన్లను అసలు గుర్తు పట్టలేం. మేకప్ చేసే మాయ అలా ఉంటుంది. మీ వయసును ఓ పాతికేళ్లు తగ్గించాలన్న.. పెంచాలన్న మేకప్‌తో సాధ్యం. సినిమాల్లో అవసరం మేరకు ఈ ట్రిక్ వాడతారు. కానీ బయట కూడా కొందరు ఇలానే మోసం చేస్తారు. […]