పూర్వ కాలం నుంచి మనిషి సుదూర ప్రదేశాలకు వెళ్లెందుకు వివిధ రకాల వాహనాలు వాడేవారు. ప్రస్తుతం భూమిపై రైలు, బస్సు, ద్విచక్ర వాహనాలు ఉపయోగిస్తే.. ఆకాశ మార్గంలో విమానాలు, సముద్ర మార్గంలో లగ్జరీ ఓడలు అందుబాటులోకి వచ్చాయి.
Mahabubabad Old Man Begging In Own Village Over Son Rejecting For Maintenance: సాధారణంగా తల్లిదండ్రులు అంటే.. బిడ్డల బాగోగుల కోసం నిత్యం శ్రమిస్తారు. తాము పస్తులుండి మరి పిల్లల కడుపు నింపుతారు. వారికి చిన్న ఆపద వస్తే.. విలవిల్లాడతారు. బిడ్డలకు మంచి జీవితం ఇవ్వడం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. ఇంత చేసి బిడ్డలను జీవితంలో స్థిరపడేలా చేసిన తల్లిదండ్రులకు చివరకు కనీసం పట్టెడన్నం పెట్టడానికి కూడ వెనకాడతారు కొందరు. తల్లిదండ్రులు […]
Bombay High Court : బాంబే హైకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓ భర్త సంతోషంలో తేలియాడుతుంటే.. అతని భార్య మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంట 1992, ఏప్రిల్ 17న పెళ్లి చేసుకుంది. భర్త తనను వేధిస్తున్నాడంటూ 2015లో భార్య కోర్టుకు ఎక్కింది. వాదోపవాదాలు విన్న కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఆ భర్త మరోసారి కోర్టును ఆశ్రయించాడు. తను బతకటానికి […]
గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డారు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత […]