ప్రపంచంలో టీ అంటే ఇష్టపడిని వారు ఉండరు. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కొంత మందికి టీ జీవితంలో ఒక భాగం అనే చెప్పొచ్చు. టెన్షన్, తల నొప్పి, అలసట ఉన్నవారు టీ తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. టీ గుండెవ్యాధులు, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధిస్తుందని అంటుంటారు. అలాంటిది ఓ ఇంట టీ తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ […]
గత కొంత కాలంగా దేశంలో వరుసగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్ర లేమి ఇలా కారణాలు ఏవైనా.. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో సమాజ్వాదీ పార్టీ నేత దేవేంద్ర సింగ్ యాదవ్ కారును ఓ ట్రక్కు ఢీ కొట్టడమే కాకుండా.. 500 మీటర్ల దూరం లాక్కుని వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. సమాజ్వాదీ […]
పోలీస్ స్టేషన్లో పోలీసుపై ఓ యువకుడు దాడికి దిగాడు. ఓ కేసులో విచారణ కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన అతడు అక్కడే విధుల్లో ఉన్న పోలీసుపై దాడి చేశాడు. ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో ఈ ఘటన జరిగింది. పాత కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆవేశానికి లోనైన సదరు వ్యక్తి సహనం కోల్పోయాడు. ఆ కోపంతోనే పోలీసుపై ముష్టి ఘాతానికి దిగాడు. కూర్చితో పోలీసుపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న మిగతా పోలీసులు అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకుని […]
అది ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూర్ రోడ్డు. జనవాసాలు ఎక్కువగా తిరుగే ప్రాంతం. దీంతో కట్టుదిట్టమైన పోలీసు భద్రత కూడా ఉంది. అయితే ఓ కాలేజీ అమ్మాయి బ్యాగు వేసుకుని పోలీసులకు ఎదురుగా వచ్చింది. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు ఆ యువతిని ఎవరు, ఎక్కడ అంటూ ప్రశ్నించటం మొదలు పెట్టారు. కాస్త అనుమానం రావడంతో బ్యాగు అంతా చెక్ చేశారు. ఇక చివరగా నడుము దగ్గర ఏదో ఉందని లేడీ కానిస్టేబుల్ ని చెక్ చేయమని అధికారి చెప్పాడు. ఇది […]