చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ పేసర్ పతిరానా తన బౌలింగ్ టాలెంట్‌తో ఈ సీజన్లో అదరగొట్టాడు. అయితే అతడిలో పేస్ బౌలింగ్‌తో పాటు మరో ప్రతిభ కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లు చేసే తప్పులకు ఆ జట్టు కొన్ని సందర్భాల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా పాకిస్థాన్ మ్యాచ్ లో ఈ విషయం టీమిండియాకు తెలిసొచ్చింది. కానీ ఈ సారి అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల భారత్ మరో సారి మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇప్పటికే ఆసియా కప్ లో శ్రీలంక-ఆఫ్గాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో తప్పుడు నిర్ణయం తీసుకోవడంపై అంపైర్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరవక ముందే మరో […]
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన సీఎస్కే.. ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయినప్పటికీ.. ఆ జట్టు ప్లేయర్లలో కొందరు మాత్రం అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చారు. అందులో శ్రీలంకన్ మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఒకడు. మొదటి కొన్ని గేమ్‌లలో బెంచ్‌కే […]
కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవశం చేసుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా జరిగింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అంతేకాదు, మ్యాచ్ తర్వాత శ్రీలంక కెప్టెన్ గాసున్ శనక మహీష్పై ప్రశంసల వర్షం కురిపించాడు. మహీష్ తీక్షణకు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవం […]