పలు అంశాలపై తన యూట్యూబ్ వీడియోలు, ఫేస్ బుక్ లైవ్ ద్వారా పేరు తెచ్చుకున్న వ్యక్తి రాజేష్ మహా సేన. అతడూ చేసే వీడియోల్లో జన సేన మద్దతుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మరో పార్టీలో చేరారు.
ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త పుంతను తొక్కుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో మలుపుతీసుకుంటున్నాయి. నాయకులు పార్టీలు మారే విషయంలో కొత్త కొత్త ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు అర్థం కావటం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. తాజాగా మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రోజా విమర్శలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. గెటప్ శ్రీను సైతం ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. ఇప్పుడు మహాసేన […]