ఆషాడ మాసం శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా హిందువులు పండుగ చేసుకుంటారు. శ్రీ మహా విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోని వెళ్లే సందర్భంగా పరిగణిస్తూ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ప్రాణాపాయం నుండి తప్పించుకుంటున్నా.. వారిని ఆ గాయాలు జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
కొందరు పవిత్రమైన తాళిని ఎగతాళి చేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం. మూడుముళ్ల బంధం కంటే ఐదు నిమిషాల సుఖానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకోసం బాధ్యతగా ఉన్న భర్తైనా.. అడ్డుగా ఉన్న పిల్లలినైనా అడ్డుతప్పించుకునేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ మహిళ కథే ఇది. ప్రియుడి మోజులో పడిపోయి కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. పైగా అదంతా ప్రమాదం అంటూ పెద్ద డ్రామానే వేసింది. కానీ, ఎక్కువరోజులు నటనను కంటిన్యూ చేయలేక చివరికి దొరికిపోయింది. ఉంచుకున్న వ్యక్తితో […]