న్యూజిలాండ్ తో మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో పరుగుల వరద పారించింది టీమిండియా. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, సారథి రోహిత్ శర్మ లు సెంచరీలతో చెలరేగడంతో 385 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ లక్ష్యతో బరిలోకి దిగిన కివీస్ 295 పరుగులకు కుప్పకూలింది. జట్టులో డెవాన్ కాన్వే 100 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్ లతో 138 పరుగులతో చెలరేగినప్పటికీ న్యూజిలాండ్ ను గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ గెలుపుతో […]
Magician: ఆర్కే సామ్రాట్ స్టేజి మీదకు ఎక్కి మ్యాజిక్ చేస్తుంటే.. అక్కడి జనం అది చూసి తెగ చప్పట్లు కొడుతున్నారు. అతడు ఒక్కో ఐటం చేస్తుంటే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి స్టేజిమీద ఉన్న సామ్రాట్ దగ్గరకు వెళ్లాడు. అతడ్ని గట్టిగా పట్టుకుని ‘యు ఆర్ అండర్ అరెస్ట్!’ అన్నాడు. ఇంతలో మరో వ్యక్తి స్టేజిమీదకు వచ్చాడు. రాజాను పట్టుకుని అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఇంతకీ ఆ వచ్చింది ఎవరు? ఆ మెజీషియన్‌ను […]
మేజిషియన్.. గారడి చేయడం పేర్లు ఏవైనా కానీ.. మనం చూస్తుండగానే.. మన కళ్ల ముందే.. రకరకాల మాయలు చేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు.. కానీ మన కళ్ల ముందే.. ఎన్నో వింతలు, విడ్డురాలు చోటు చేసుకుంటాయి. ఈ రంగంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఒకరైన మెజిషియన్ అలీతో సుమన్ టీవీ ప్రత్యేంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రస్తుతం బుల్లితెర మీద సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న మల్టీ టాలెంట్ పర్సన్ సుడిగాలి […]
బీహార్- దేశంలో చట్టాలు ఎంత కఠినతరం అయినప్పటికీ హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఓ చోట మహిళలపై ఎవరో ఒకరు అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి అత్యాచార కేసులు చాలా వరకు పోలీసుల వరకు రాడవం లేదు. కొన్ని ఘటనలు మాత్రమే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. కానీ ఇక్కడో విచిత్రమైన అత్యాచారం కేసు ఒకటి బీహార్ పోలీసులకు తలనొప్పిగా మారింది. అదేంటీ.. విచిత్రమైన అత్యాచారం ఎలా ఉంటుందని అనుకుంటున్నారా.. అసలేం జరిగిందంటే.. బీహార్‌కు చెందిన ఓ మహిళ […]
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్ కు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ‘దృశ్యం 2’ […]