విశాఖపట్నంలో డ్రమ్ములో మహిళ అస్థిపంజరం వెలుగు చూడటం ఎంత కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సంఘటన జరిగి సుమారు ఏడాది అవుతుందని పోలీసులు వెల్లడించారు. ఇక గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా దీని గురించే చర్చ. ఇక పోలీసులు పట్టు విడవకుండా ప్రయత్నం చేయడంతో.. నిందితుడు దొరికాడు. ఒక్క చిన్న పేపర్ క్లూతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఆ వివరాలు.. డ్రమ్ములో కనిపించిన మృతురాలు.. శ్రీకాకుళం జిల్లా మోదంటి వీధికి చెందిన […]
దేశవ్యాప్తంగా రోజూ ఏదొకమూల ఘోరమైన ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇటీవలికాలంలో ఢిల్లీ శ్రద్ధా వాకర్ కేసు యావత్ దేశాన్నే విస్తుపోయేలా చేసింది. ప్రేమించిన యువకుడే ఆమెను హత్యచేసి ముక్కలు చేసి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు. హత్య చేసిన కొన్ని నెలల తర్వాత ఆ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. అంత ఘోరమైన ఘటన గురించి తెలుసుకున్న ప్రజలు నివ్వెరపోయారు. అయితే ఆ తర్వాత అలాంటి ఘటనలో కొన్ని వెలుగు చూశాయి. ఇప్పుడు తాజాగా వైజాగ్‌లో ఇలాంటి ఘటన […]
విశాఖ జిల్లా మధురవాడ వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. పెళ్లి ఆపాలనుకొనే ప్రయత్నంలోనే ప్రాణాలు సృజన ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. ఆమె కాల్ డేటా, చాటింగ్ హిస్టరీ రికవరీ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి మూడు రోజుల ముందు సృజన తన ప్రియుడితో ఇన్ స్టా గ్రామ్ లో చాటింగ్ చేసింది. […]