మన ఇళ్లల్లో వినియోగించే కరెంట్ కు యూనిట్ల వారీగా ప్రతి నెల బిల్లు వస్తుంది. అయితే అప్పుడప్పుడు మనకు వచ్చే కరెంట్ బిల్లు షాక్ కొట్టినంత పని చేస్తాయి. అధికారుల పొరపాటు, మిషన్ టెక్నికల్ ఇష్యూ వంటి కారణాలతో కరెంట్ బిల్లుల లక్షల్లో వస్తుంటాయి. తాజాగా ఓ పంచాయతీ కార్యాలయానికి అలాంటి కరెంట్ బిల్లు వచ్చింది.
ఆమెకు పెళ్లై మూడేళ్లు అవుతుంది. తల్లిదండ్రుల లేకున్నా బంధువులు అంతా ఏకమై ఆ యువతికి ఘనంగా పెళ్లి చేశారు. అలా పెళ్లైన కొంత కాలానికి ఆ మహిళ ఓ కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆమె జీవితం సంతోషంగా సాగిపోతున్న తరుణంలోనే భర్త బతికుండగానే నరకం అంటే ఏంటో చూపించాడు. డబ్బుకు ఆశపడి ఏకంగా కట్టుకున్న భార్య అని చూడకుండా దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కవల పిల్లలకు నోట్లో విషం పోసి చంపాలని చూసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ప్రయత్నంలో ఓ చిన్నారి ప్రాణం పోగా తల్లితో పాటు మరో చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే? అది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట. ఇదే గ్రామానికి చెందిన కడెం నవీన్ అనే వ్యక్తికి మమత అనే యువతితో గతంలో వివాహం […]