సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు విషయంలో ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. సినిమాల్లో అవకాశాల పేరుతో చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లు తమను వేదింపులకు గురిచేశారని బహిరంగంగానే చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి.
తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పాత్రకు బ్రహ్మానందం వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాల్లో కనిపించని వడివేలు ఇటీవల ఓ చిత్రంతో సంచలనం సృష్టించారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వారిలో అతికొద్ది మందే సక్సెస్ సాధించారు. మరికొందరు యూటర్న్ తీసుకొని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోయారు. తెలుగు నాట యన్టీఆర్, తమిళ నాట ఎంజీఆర్ లు సొంతగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పదవులు చేపట్టి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నేటి తరానికి చెందిన హీరోలు కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి.. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ […]