గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. మా అధ్యక్షుల పోటీలో ఉన్న […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల కోలాహలం జోరందుకుంటోంది. ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుంచే పరువురి సినీ పెద్దల మధ్య మాటల యుధ్దం మొదలవ్వగా.. ఇక ఇప్పుడు నామినేషన్లు, ప్రచారం ఆర్బాటాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహా రావు లు నామినేషన్లు వేశారు. ‘మా’ ఎన్నికల్లో గెలుపుపై ఎరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 10న జరగనున్న ‘మా’ ఎన్నికలు జరగనుండటంతో అటు […]
ఃతెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటూనే ఉంది. రేసులో నుంచి జీవిత, హేమ తప్పుకోగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహన్ ఉన్నారు. ఇక బరిలో నుంచి తప్పుకున్న వీరిద్దరూ హఠాత్తుగా ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతూ కాస్త షాక్ కు గురి చేశారనే చెప్పాలి. అయితే ఈ తరుణంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మెల్లగా తప్పుకున్నారు బండ్ల గణేష్. ఇక తప్పుకోవటమే కాకుండా నేను కూడా […]
గత రెండు మూడు నెలల నుంచి మా ఎన్నికల వేడి రాజుకుంటూ మాటా మాటా పెరిగి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్తోంది. మొదట మా అధ్యక్ష పోరులో పోటీ చేస్తున్నాని ప్రకాశ్‌రాజ్ ప్రకటించాడో లేదో అటు నుంచి మంచు విష్ణు, జీవితా, హేమా, సీవీఎల్ నరసింహరావు వంటి ప్రముఖ నటీనటులు పోటీలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అందరి కంటే ముందుగాప్రకాశ్‌రాజ్ ఏకంగా గ్రూప్ సభ్యుల వివరాలను మీడియా ముందు ప్రకటించారు. దీంతో మా ఎన్నికలకు కాస్త […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారు ‘మా’ అధ్యక్ష్య ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఇటువంటి సమయంలో ప్రకాష్ రాజ్ అభిమాని ఒకరు ఆయన గెలుపు కోసం ఏకంగా పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరుకు చెందిన రంజిత్ కుమార్ జూనియర్ ఆర్టిస్ట్‌గా […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మా అధ్యక్ష్య పదవికి చాలా మంది పోటీ పడుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహ రావు ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. దీంతో ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీ నటులంతా గ్రూపులుగా విపోయారు. ఎవరు ఎవరికి మధ్దతు […]