ఉన్నపళంగా కోటీశ్వరులు కావడం అంటే కల్లే. ఒకటి నిధులైనా దొరకాలి లేదంటే లాటరీ అయినా తగలాలి. ఈ రోజుల్లో నిధి దొరికిందనుకోండి ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేయాల్సిందే. అదే లాటరీ అయితే కొంత టాక్సుల రూపంలో కట్ అయ్యి మిగతాది మనకు దక్కుతుంది. అందుకే కొంత మంది లాటరీ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి లాటరీ కొని...
అతడు ఓ నటి ఇంట్లో పనివాడు. వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చి మరీ ఆమె దగ్గర కొన్నేళ్ల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలాంటి అతడికి లాటరీలో సూపర్ జాక్ పాట్ తగిలింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.
అవును మీరు చూసింది కరెక్టే. ఇదేం సినిమా కోసమో స్కిట్ కోసమో కాదు.. నిజంగా ఓ నటి రోడ్లపై లాటరీ టికెట్స్ అమ్ముకుంటోంది. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందరి తారల్లానే ఆమెది కూడా విలాసవంతమైన జీవితం. 35కి పైగా సినిమాల్లో నటించింది. ఆ డబ్బుతోనే కూతుళ్ల పెళ్లి కూడా చేసింది. పనిలో పనిగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. కానీ చాలామంది జీవితాల్లోకి పిడుగుపాటుల వచ్చిన కరోనా.. ఈమె […]
కేరళ నరబలి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సంచనలంగా మారుతున్న విషయం తెలిసిందే. మూడ నమ్మకాల్లో కూరుకుపోయిన ఆ దంపతులు రాత్రికి రాత్రికి ధనవంతులు అవ్వాలని ఏకంగా ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను పొట్టనబెడుకున్నారు. ఇక ఆ దంపతులు ఇంతటితో ఆగకుండా మృగాలుగా మారి వారి శవాలని వండుకుని మరీ పీక్కుతిన్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే ఈ దారుణ ఘటనలో తాజాగా మరో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. […]