ఎన్నికల వేళ ప్రధానంగా వినిపించే హామీ.. మద్యపాన నిషేధం. తమను గెలిపిస్తే.. మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తామని రాజకీయా పార్టీలు హామీలు ఇస్తాయి. తీరా గెలిచాక.. దాన్ని గాలికి వదిలేస్తాయి. కానీ ఓ రాష్ట్రం మాత్రం.. మద్యపాన అమలు దిశగా చర్యలు ప్రాంరభించింది. ఆ వివరాలు..
రాష్ట్రం ఏదైనా.. ఎన్నికలు ఏవైనా నేతల ఎక్కువగా ఇచ్చే హామీ మద్యపాన నిషేదం. మద్యం వల్ల ఎన్నో కాపురాలు రోడ్డున పడుతున్నాయి, ఎందరో జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అందుకే అందరు నేతలు అదే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తారు. అయితే ఇప్పు ఓ బీజేపీ ఎమ్మెల్యే మద్యపానం విషయం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానాన్ని నిషేదించి కావాలంటే గంజాయి, భంగ్ ని ప్రోత్సహించాలని సూచించారు. ఛత్తీస్గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు […]
పోలీసులు అత్యుత్సాహం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్లి తోరణాలు ఆరని ఇంట్లో పోలీసులు ప్రవేశించి.. కొత్త కోడలు బెడ్రూంలో సోదాలు జరిపారు. జరిగిన తంతు చూసి షాక్ కు గురై స్పృహ కోల్పోయింది సదరు మహిళ. ఆ వివరాలు.. బిహార్ మహిళల విన్నపం మేరకు ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ రాష్ట్రంలో 2016, ఏప్రిల్ నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారంతో వైశాలి […]